Edit Content
Click on the Edit Content button to edit/add the content.

24/10/24 | తెలుగు పంచాంగం…

అక్టోబర్ 24 ఆశ్వీయిజమాస గురువారం కృష్ణపక్ష అష్టమి తెల్లవారుజామున 5 57 వరకు తదుపరి నవమి పునర్వాసు నక్షత్రం ఉదయం 11:26 వరకు తదుపరి పుష్యమి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:49 నుండి 10 35 మధ్యగలదు స్వాతి కార్తె ప్రారంభం గురువారం పునర్వాసు నక్షత్రం సిద్ధయోగం కారసిద్ధి పుష్యమి నక్షత్రం శుభయోగం శుభకార్య సిద్ధి కనక ప్రయాణాలు అనుకూలం సూర్యోదయ సూర్యాస్తమ సమయాలలో ఎన్ని పనులు ఉన్నా ప్రత్యక్ష సూర్యనారాయణ సూర్యుణ్ణి దర్శించి నమస్కరించాలి. అర్గం ఇవ్వాలి ఉపనయనం అయిన వారు సంధ్యావందనం తప్పనిసరిగా చేయాలని గురువచనము సూర్య భగవానుడు తులా రాశిలో నీచ స్థానంలో సంచారం వలన తుల మేష రాశి వారికి జ్వరం వేడి సంబంధించిన అనారోగ్య సమస్యల నుండి బయటపడటం విధిగా తెల్లజిల్లేడు వృక్షము కింద సాయంత్రం ఆవు నెయ్యి తో దీపారాధన చేసి సూర్యాష్టకాన్ని భక్తిశ్రద్ధలతో పటించవలెను గురువారం పుష్యమి నక్షత్రంతో కూడి రావడం వలన మేష కర్కాటక మకర కుంభ రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార విస్తరణలకు అనుకూలం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top