జూలై 24 శ్రీ క్రోధి నామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మరుతు ఆషాడమాస బుధవారం బహుళ తదియ ఉదయం 10 42 వరకు తదుపరి చవితి శతభిషా నక్షత్రం రాత్రి 10 19 వరకు తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:39 నుండి 12:31 మధ్యల కలదు సంకష్టహర చతుర్థి పర్వదినం బుధవారం శతభిషా నక్షత్రం మానస యోగం శ్రీ సంతోషం పూర్వ భద్ర నక్షత్రం పద్మయోగం ఐశ్వర్యం కనక ప్రయాణాలు అనుకూలం ఆధ్యాత్మిక గ్రంథాలు కథలు పురాణ విశేషాలు ప్రామాణికమైన పుస్తకములు లేదా అన్ని పురాణములు తెలిసిన సద్గురువుల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని గురువచనము బుధవారం చతుర్దశి గడియలతో రావడం శుభ యోగం కనక అన్ని రాశుల వారు విజయ వినాయక స్వాముల వారిని గరికతో గణేశ పంచరత్న స్తోత్రం పటిస్తూ ఆరాధించి 11 గుంజీలు తీసి అరటిపండు నివేదించిన పనులు యందు ఆటంకాలు తొలగి వృత్తి వ్యాపారాల యందు ఎంతో అభివృద్ధి కనపడుతుంది