[జూన్ 24 జేష్ఠ మాస మంగళవారం కృష్ణపక్ష చతుర్దశి సాయంత్రం 6:30 వరకు తదుపరి అమావాస్య రోహిణి నక్షత్రం పగలు 12:50 వరకు తదుపరి మృగశిరా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:06 నిమిషాల నుండి 859 మధ్యగలదు కృష్ణఅంగారకచతుర్దశి పర్వదినం మంగళవారం రోహిణి నక్షత్రం మాతంగ యోగం స్వర్ణ లాభం మృగశిర రాక్షసయోగం క్లేషం కనుక పగలు 1250 లో ప్రయాణాలు అనుకూలం చతుర్దశి మంగళవారం రోజు వస్తే అంగారక చతుర్దశి అంటాము అది కృష్ణపక్షంలో రావడం కృష్ణంగారక చతుర్థశి గా వ్యవహరించబడుతుంది సొంత ఇంటి కల నెరవేరాలన్న శత్రు పీడ తొలగాలన్న ఈ తిధి వార పక్షం రోజు పరమశివుని పూజించడం వలన అత్యంత శుభమైన ఫలితాలు కలుగుతాయి తెల్లని మల్లెపూలు నవధాన్యాలు చేత శివ పంచాక్షరి మహా మంత్రాన్ని జపిస్తూ అభిషేకించిన వారికి తప్పకుండా స్వగృహ ప్రాప్తి కలుగుతుంది నల్లని ఆవాలు చే అభిషేకించిన ఎటువంటి శత్రువైన మిత్రులుగా మారుతాడు ఉలవలతో అభిషేకం చేస్తే ప్రజాబలం ప్రజాకర్షణ కలుగుతుంది కందులు చేత అభిషేకిస్తే అపమృత్యుభయము తొలగుతుందని గురువచనముvideo width=”720″ height=”1280″ mp4=”https://horarushi.com/wp-content/uploads/2025/06/Video_1750696971869.mp4″][/video]