జనవరి 24 పుష్య మాస శుక్రవారం కృష్ణ దశమి సాయంత్రం 5 గంటల వరకు తదుపరి ఏకాదశి అనురాధ నక్షత్రం తెల్లవారుజామున 5:25 వరకు తదుపరి జేష్టా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి 9:36 మధ్య కలదు శుక్రవారం అనురాధ నక్షత్రం రాక్షస యోగం క్లేషము జ్యేష్ట నక్షత్రం చరయోగం దుర్వార్త శ్రవనం కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం ఉత్తమం ఏకాదశి పర్వదినం నాడు విష్ణు కి సంబంధించిన ఆలయానికి దర్శించుకోవాలి ఆవు నేతి దీపం వెలిగిస్తే లక్ష యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం హరినామ స్మరణం స్వయంపాకం దానం మంచిది. అన్నం బదులు ఫలహారం కానీ పళ్ళు గాని స్వీకరించాలి పగటి నిద్ర పనికిరాదు గురు దర్శనం, గురు ప్రదక్షణ భూ ప్రదక్షణతో సమానమని గురవచనము
కర్కాటక రాశి వారికి లాభ స్థానంలో గజకేగం వలన వీరు వ్యాపార విస్తరణలు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాలు కలగజేస్తుంది ఆంజనేయస్వామి దర్శనం సుందరకాండ పారాయణం మరింత మేలు కలుగుతుంది