Edit Content
Click on the Edit Content button to edit/add the content.

23/12/25 మంగళవారం నాడు భూమిని తవ్వకూడధు

డిసెంబర్ 23 పుష్యమాస మంగళవారం శుక్లపక్ష తదియ ఉదయం 10:30 వరకు తదుపరి చవితి శ్రవణా నక్షత్రం తెల్లవారుజామున 4:54 వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:41 నుండి 9:25 మధ్య కలదు. మంగళవారం శ్రవణా నక్షత్రం లంబయోగం కార్యసిద్ధి ధనిష్ట ఉత్పాతయుగం ద్రవ్య నాశనం కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు ధనుర్మాసంలో నిష్టతో కూడిన భక్తి దానధర్మాలు,క్రమశిక్షణ.దీర్ఘకాలిక శాంతి స్థిరత్వం సానుకూల మార్పులను తెస్తాయి ధనుర్మాసంలో లౌకిక ఆకాంక్షలు తగ్గించుకొని అంతర్ముకులై విశ్వాసం మరియు ఆధ్యాత్మిక సమతుల్యతను పెంపొందించుకుంటే దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది నవగ్రహ స్తోత్రాలు వాటి అర్తం తో సహా రోజుకి ఒక్కొక్క గ్రహం చొప్పున తెలుసుకుందాం అందులో రేపు మంగళవారం కనుక కుజ గ్రహము యొక్క స్తోత్ర తో మొదలుపెడదాం ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం ధరణి గర్భ సంభూతం భూమికి జన్మించిన వాడు విద్యుత్ కాంతి సమప్రభం మెరుపు వంటి కాంతిగలవాడు కుమారం బాలుడు శక్తి హస్తం శక్తి అనే ఆయుధం హస్తమునందు కలవాడు తం మంగళం శుభములు క్షేమములు ప్రణమామ్యహం ప్రసాదించే కుజునికి నమస్కరించుచున్నాను మంగళవారానికి అధిపతి కుజుడు భూమి కుమారుడు ఏ కుమారుడైన తల్లిని బాధపెట్టాలని భావించాడు కనుక మంగళవారం నాడు భూమిని తవ్వకూడదని శాస్త్రం అయితే జాతక చక్రంలో కుజదోషం ఉన్నవారు అంటే జన్మ లగ్నం నుండి 2,4,7,8,12 స్థానాల్లో అంగారకాలు సంచరిస్తుంటే దీనిని కుజదోషమంటాము కుజదోషం ఉన్న వెంటనే కుచగ్రహానికి శాంతులు చేసుకోవడం ఉత్తమమైన పని దీనికి గాను చండ్రచెక్క చేత తయారు చేయబడిన ప్రమిదను 9 వత్తులు చెప్పురా అమర్చి తొమ్మిది రకాల నూనెల చేత అష్టదళ పద్మం ముగ్గు పైన విస్తరపెట్టి విస్తరలో దోషం గలవారి దోసెలతో నాలుగు దోసెలు కందులు పోసి దానిపైన ఈ చంద్ర దీపాన్ని అమర్చి వెలిగించి గణేశ శుడ్ని భక్తితో ధ్యానించి గురుదేవుల్ని స్మరించుకొని కుజ గాయత్రి మహా మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో 108 సార్లు జపించలి వజ్రాసనంలో ఇలా మంగళవారం కుజ హారలో మొదలగు చేసి 41 రోజులు నిష్ఠగా ఉదయ సంధ్య సాయంత్ర సందే యందు ఇలా చేసి ప్రతి మంగళవారం కందులు తీసి వేరే కందులు పోసి తీసివేసిన కందులను ఉడకబెట్టి బెల్లం వేసి గోమాతకు తినిపించడం గోమాత పంచకాన్ని తలపై చల్లుకోవడం చేయాలి 41 రోజులు తర్వాత ఈ యంత్ర భాగాన్ని దక్షిణం పారే నీళ్లల్లో నిమజ్జనం చేసిన అంగారక దోషం చాలావరకు తగ్గుతుంది మరియు సుబ్రహ్మణ్యస్వామి వారిని షష్టి తిథి యందు ప్రత్యేకంగా పూజలు చేయించడం వలన కూడా శుభ ఫలితాలు పొందుతారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top