23/12/24 మార్గశిర మాస సోమవారం కృష్ణ పక్ష అష్టమి సాయంత్రం 5:06 వరకు తదుపరి నవమి ఉత్తర పాల్గొని నక్షత్రం ఉదయం 10 గంటల వరకు తదుపరి హస్తా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12:20 నుండి 1:04 మధ్య గలదు శ్రీ అనఘాష్టమి వ్రత పర్వదినం సోమవారం ఉత్తరా నక్షత్రం శ్రీవత్సయుగ లక్ష్మీప్రదము హస్తా నక్షత్రం వజ్రయోగం కలహం కనక ఉదయం 10 గంటల్లో ప్రయాణాలు అనుకూలం లక్ష్మీదేవి ఏ దోషము లేకుండా ప్రజలను అనుగ్రహించడానికి పుట్టలో నుండి దత్తాత్రేయుడు తో పాటు ఉద్భవించిన తిధి మార్గశిర మాస కృష్ణ అష్టమి సర్వ కార్యములు అనుకూలమై శత్రుజయము సంతాన ప్రాప్తి సకల సిరిసంపదలు పొందడానికి అనగాష్టమేవ్రతము ఆచరించాలి సత్యనారాయణ వ్రతం వరమహాలక్ష్మి వ్రతం లాగానే అనఘాష్టమి వ్రతము అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇచ్చే వ్రతము మిధున తుల ధనుర్ మీన రాశి వారికి గురు గ్రుహం అశుభ స్థానంలో సంచారం చేయడం వలన వీరు గురుబలం పొందడానికి శ్రీ దత్తాత్రేయ స్వాముల వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి ప్రదక్షణాలు చేయాలి