Edit Content
Click on the Edit Content button to edit/add the content.

23/10/24 | తెలుగు పంచాంగం…

అక్టోబర్ 23 ఆశ్వీజ మాస బుధవారం కృష్ణపక్ష షష్ఠి ఉదయం 6:27 వరకు తదుపరి సప్తమి తెల్లవారుజామున 5:52 వరకు తదుపరి అష్టమి ఆరుద్ర నక్షత్రం ఉదయం 11:15 వరకు తదుపరి పునర్వాసు నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:21 నుండి 12:08 మధ్య గలదు బుధవారం ఆరుద్ర నక్షత్రం ముసల యోగం భోజనహాని పునర్వాసు నక్షత్రం గదా యోగం అశుభము గనక ప్రయాణాలు యోగ్యం కాదు వాయిదా వేసుకోవడం ఉత్తమం ముఖం మీద బొట్టు లేకుండా ఎప్పుడూ ఉండరాదు బయటికి వెళ్ళరాదు ప్రయాణం కూడా చేయరాదని శాస్త్రం వారి సంప్రదాయాన్ని అనుసరించి విభూతి వైష్ణవ నామాలు లేదా కుంకుమ ధరించాలని గురువచనము కుంభకర్కాటక రాశి వారు అయ్యప్ప దీక్షలో ఉన్నవారికి వస్త్రాలు సమర్పించడం లేదా దేవాలయాలను శుభ్రపరచడం లేదా శుభ్రపరచాలి సంబంధించిన వస్తువులు దానం చేయడం వలన చర్మ సంబంధించిన వ్యాధుల చేత బాధపడుతున్న వారికి తక్షణమే విముక్తి కలుగుతుంది మరియు వీరు జమ్మి వృక్షాన్ని విధిగా పూజించడం వలన వృత్తి వ్యాపారాలలో అద్భుతాలు చూస్తారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top