సెప్టెంబర్ 23 ఆశ్వయుజ మాస మంగళవారం శుక్లపక్ష విధియ రాత్రి 2:34వరకు తదుపరి తదియ హస్తా నక్షత్రం పగలు 1 గంట వరకు తదుపరి చిత్తా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 9:04 మధ్య గలదు మంగళవారం హస్తా నక్షత్రం సౌమ్య యోగం సుఖము చిత్తా నక్షత్రం ద్వాంక్షయోగం విజ్ఞము కనక పగలు ఒకటి 1 గంటలోపు ప్రయాణాలు అనుకూలం శరన్నవరాత్రుల్లో రెండో రోజు పూజా విధానాలలో భాగంగా చక్కర చేత అమ్మవారిని అభిషేకించి మారేడు దళాలని ఎర్రచందనం గ్రంథములో ముంచి అమ్మవారి నీ పూజించిన అమ్మవారి సంపూర్ణ కటాక్షం లభిస్తుంది సర్వ శుభాలు చేకూరుతాయి మాట వరస కూడా వారింట్లో దారిద్రం దరిచేరదు రెండు సంవత్సరాల నుండి మూడో సంవత్సరంలో అడుగుపెట్టిన బాలికామణిని కుమారి పూజ పూజించిన శారీరక సంబంధించిన బాధలన్నీ తొలగిపోతాయి ఆయువు పెరుగుతుంది చిక్కటి పెరుగన్నాన్ని పోపు పెట్టబడిన పెనుగన్నాన్ని అమ్మవారికి నివేదించి ప్రసాదంలో సేకరించాలి ఎర్రటి వస్త్రాలు ధరించి పూజించాలి