Edit Content
Click on the Edit Content button to edit/add the content.

23/07/24పంచాంగం

జూలై 23 శ్రీ క్రోదినామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మరుతు ఆషాడ మాస మంగళవారం బహుళ ద్వితీయ పగలు 12 51 వరకు తదుపరి తృతీయ ధనిష్టా నక్షత్రం రాత్రి 11:46 వరకు తదుపరి శతభిషా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి 9:05 మధ్యగలదు మంగళవారం ధనిష్టా నక్షత్రం ఉత్పాతయోగం ద్రవ్య నాశనం శ్రవణా నక్షత్రం మృత్యోగం హానిక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం ఉత్తమం శివాలయం లేదా ఏదైనా ఆలయానికి వెళ్లి భక్తిశ్రద్ధలతో కనీసం ఒక 40 రోజులు ఆలయాన్ని తుడిస్తే తప్పక అంత్య కాలములో కైలాసానికి లేదా భగవత్ సన్నిధికి వెళ్తారు బతికి ఉన్నంతకాలం మహా ఐశ్వర్యంతులై జాతక దోషాలన్నీ తొలగి పదవులు సంపదలతో పాటు కీర్తి లభిస్తుందని గురువచనము మీన కన్యా రాశి వారు మూడు నాలుగున్నర సమయమందు అమ్మవారు గుడిలో రాహుకాలం దీపాలు వెలిగించి కాళికాదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన అజీర్ణ సమస్యలు తొలగి చక్కటి ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా సర్వ శుభాలు పొందగలరు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top