ఏప్రిల్ 23 చైత్రమాస బుధవారం కృష్ణపక్ష దశమి పగలు 11:50 వరకు తదుపరి ఏకాదశి ధనిష్ట నక్షత్రం ఉదయం 7:42 వరకు తదుపరి శతభిషా నక్షత్రం దుర్మూహూర్తం పగలు 11:33 నుండి 12 23 మధ్యగలదు బుధవారం ధనిష్ట నక్షత్రం మిత్రయోగం కార్యసిద్ధి శతభిషా నక్షత్రం మానసయోగం శ్రీ సంతోషం కనుక ప్రయాణాలను అకూలం పూర్వజన్మ కర్మవల్ల పుణ్యం చేసి ఉంటే భోగములు పాపం చేసి ఉంటే కష్టములు ఈ జన్మలో అనుభవిస్తాము జ్ఞానులు సత్యాన్ని ఎరిగి భోగముల వల్ల సంతోషము కష్టముల వల్ల దుఃఖము చెందకుండా నిర్వికారంగా ఉంటారు అంతా పరమాత్మ అనుగ్రహం అనుకొని శరణాగతితో స్వీకరిస్తారు వీరిని జీవన్ముక్తులు అంటాము దీనిని నిరంతరం అభ్యాసం చేయాలంటే సస్సాంగత్యం చేయాలని గురవచనము కుంభ సింహ రాశి వారు వెంకటేశ్వర స్వామి గుడిలో తులసి మాల సమర్పించి వజ్రకవచాన్ని భక్తిశ్రద్ధలతో పారాయణం చేసి ప్రదక్షిణాలు చేస్తే అనుకున్న పనులు ముందుకు సాగుతాయి శత్రువులు మిత్రులుగా మారుతారు