Edit Content
Click on the Edit Content button to edit/add the content.

22/07/24 పంచాంగం

జూలై 22 శ్రీ క్రోదినామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మరతు ఆషాడ మాస సోమవారం కృష్ణపక్ష పాడ్యమి పగలు 2:40 వరకు తదుపరి విదియ శ్రవణా నక్షత్రం రాత్రి 12:58 వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12:31 నుండి 1:23 మధ్యగలదు సోమవారం శ్రవణా నక్షత్రం సిద్ధయోగం కార్యసిద్ధి ధనిష్ట నక్షత్రం శుభయోగం శుభకార్య సిద్ధి కనుక ప్రయాణాలు అనుకూలం పౌర్ణమి నాడు అమ్మవారికి ఆవు పాలతో చేసిన పాయసాన్ని నివేదించి గుడిలో ప్రసాదముల పంచి పెట్టినట్టయితే సాక్షాత్తు 18 పురాణాలు రాసిన వ్యాసభవానుడితో సమానుడవుతాడని గురువచనము వ్యవసాయ సంబంధించిన వృషభ వృశ్చిక రాశి వారికి శుభకాలము వీరు గ్రామదేవతను భక్తిశ్రద్ధలతో  పూజించిన గ్రామ దేవత అనుగ్రహము వలన సర్వ కార్యము అనుకూలమై లాభాలు అర్జించగలరు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top