Edit Content
Click on the Edit Content button to edit/add the content.

22/04/25 పంచాంగము

ఏప్రిల్ 22 చైత్రమాస మంగళవారం కృష్ణ పక్ష నవమి పగలు ఒంటిగంట మూడు నిమిషాల వరకు తదుపరి దశమి శ్రవణా నక్షత్రం ఉదయం 8:08నిమిషాల వరకు తదుపరి ధనిష్టా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి 9:03 మధ్య గలదు మంగళవారం శ్రవణా నక్షత్రం లంబయోగం కార్యహాని ధనిష్ట నక్షత్రం పుత్పాతయోగం ద్రవ్య నాశనం కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం మంచిది ఇంట్లో గృహ దోషాలు వాస్తు దోషాలు దృష్టి లేదా దుష్ట దోషాలు ఏమైనా ఉన్నాయని అనిపిస్తే గోమయం గోమూత్రం వంటివి చెల్లి తుడిస్తే వెంటనే సర్వ దోషాలు తొలగుతాయు ఈ విషయము నారద పురాణమునందు కలగని గురువచనము సింహ రాశి వారికి అష్టమ స్థానంలో శని ద్వాదశ స్థానంలో కుజుడు అంటే 12 వ స్థానంలో కుజుడు సంచారం వలన వీరు గణేశ భుజంగ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజులు పాటు పారాయణం చేసి  వినాయకుని ప్రదక్షిణలు చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కచ్చితంగ పెరుగి సుఖముగా ఉంటారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top