Edit Content
Click on the Edit Content button to edit/add the content.

21/12/25 శని పూజిస్తే కష్టాలు తొలగి శుభాలు

డిసెంబర్ 21 పుష్యమాసాదివారం శుక్లపక్ష పార్టీని ఉదయం 8 10 వరకు తదుపరి విదియ పూర్వాషాఢ నక్షత్రం తెల్లవారుజామున మూడు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం మూడు 58 నుండి 4:42 మధ్య కలదు ఆదివారం పూర్వాషాడ నక్షత్రం శుభయోగం శుభకార్య సిద్ధి ఉత్తరాషాడ అమృతయుగం శ్రీ సంతోషం కనుక ప్రయాణాలు అనుకూలం శని భగవానునికి ప్రీతికరమైన మాసం పుష్యమాసం పుష్యమాసం అంటేనే పుణ్యమాసం అని అర్థం ఈ మాసంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంలో కలిసి ఉంటాడు కనుక దీని పుష్య మాసం అంటాము అటు శని దేవుడు నక్షత్రం కూడా పుష్యమే అందుకే ఈ మాసం శని దేవునికి ఇష్టమైన మాసం ఆయన పూజిస్తే కష్టాలు తొలగి శుభాలు కలుగుతాయి నమ్మకం. విష్ణుమూర్తిని తులసీదాలతో పూజిస్తే సౌందర్యం శివుని మారేడు దళాలతో అర్పిస్తే ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్ర వచనం ఈ నెలలో చేసే గింజంత దానమైన అనంతపుణ్యాన్ని ప్రసాదిస్తుంది నది స్నానాలు సూర్యా ఆరాధనతో ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని వేదవాక్కు పితృదేవతలు పూజిస్తే దోషాలు జరిగిపోతాయి శీతాకాలంలో వచ్చే పుష్యమాసం జపతపాదులు పారాయణాలకు శ్రేష్టమైన మాసం ఈ మాసం ఆధ్యాత్మికపరంగా విశిష్టమైనదే కానీ వివాహాలు గృహప్రవేశాలు నిశ్చితార్థాలు మొదలగు శుభకార్యాలకు అశుభకరమైన ఫలితాలు కలగజేస్తుందని జ్యోతిష్యస్త్రమునందు కలదు. పుష్య పౌర్ణమి వేద దయానికి చాలా విశిష్టమైన ది ఈ నెలరోజుల పాటు శని భగవానుడిని అంటే జాతక చక్రంలో ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని చేత బాధపడుతున్న వారు ఉదయాన్నే శని భగవానునికి తైలాభిషేకం చేయి చేయడం లేదా నువ్వులు దానం ఇవ్వడం లేదా శని దీపాన్ని ఇంట్లో వెలిగించడం లేదా నువ్వులు బెల్లం దంచి గోమాతకు సమర్పించడం వలన మానసిక ప్రశాంతత మరియు శని గ్రహ అనుగ్రహంతో సర్వ శుభాలు ఆరోగ్యం చేకూరుతుందని గురువచనము ధనుర్ రాశిలో రవిచంద్ర కుజ శుక్రలో వీక్షించిన కూడా ఈ రాశి వారిపైన అనుకూల ప్లస్ ప్రతికూల ఫలితాలు కలుగుతాయి కనుక ప్రతికూల ఫలితాలు నివారించడానికి తల్లిదండ్రులకు పాద పూజ చేయడం మరియు జమ్మి వృక్షానికి విధిగా ఈ పౌర్ణమి వరకు 18 ప్రదక్షిణాలు చొప్పున చేసి నువ్వులు నల్ల గుడ్డల మూట కట్టి నువ్వుల నూనె చేత వెలిగించడం వలన అనుకూలంగా మారి ఇష్ట సిద్ధి ప్రాప్తిస్తుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top