అక్టోబర్ 21 ఆశ్వీజ మాస సోమవారం కృష్ణపక్ష చతుర్థి ఉదయం 8:6 వరకు తదుపరి పంచమి రోహిణి నక్షత్రం పగలు 12 వరకు తదుపరి మృగశిరా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 8 నుండి 12 54 మధ్య కలదు సోమవారం రోహిణి నక్షత్రం వర్ధమాన యుగం అధిక లాభం మృగశిరా నక్షత్రం ఆనందయోగం ద్రవ్య లాభం కనుక ప్రయాణాలు అనుకూలం వాల్మీకి రామాయణం లేదా సుందరకాండములోని శ్లోకములు రోజుకి కొన్ని శ్లోకములు చొప్పున పుస్తకంలో రాసిన వారికి తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మరియు సుందరకాండని భక్తితో సప్తాహదీక్షతో మొత్తం పారాయణం చేసి ఆంజనేయ స్వామికి వాలాగ్ర పూజ చేసిన తప్పకుండా అభీష్టం నెరవేరుతుందని గురవచనము కర్కాటక మకర రాశి వారు నిష్టగా తులసీదేవిని భక్తితో పూజించి 12 మంది ముత్తైదువులని తాంబూలాలు ఇచ్చి సత్కరించిన ఎప్పటినుండో ముడిపడి ముందుకు సాగని శుభకార్యము తప్పకుండా చిక్కులన్నీ విడిపోయి కార్యా అనుకూల మగును