Edit Content
Click on the Edit Content button to edit/add the content.

21/08/24 | తెలుగు పంచాంగం

ఆగస్టు 21వ తేదీ శ్రావణమాస బుధవారం కృష్ణపక్ష ద్వితీయ రాత్రి 8:20 వరకు తదుపరి తృతీయ శతభిషా నక్షత్రం ఉదయం 6 31 వరకు తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ఇద్దరు ముహూర్తం పగలు 11:38 నుండి 12:28 మంది కలదు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన పర్వదినం బుధవారం శతభిషా నక్షత్రం మానస యోగం శ్రీ సంతోషం పూర్వాభాద్ర నక్షత్రం పద్మయోగి ఐశ్వర్యం కనుక ప్రయాణాలు అనుకూలం సింహ రాశి వారు సాయంత్ర సంద్యయందు వెంకటేశ్వర స్వామి గుడిలో వీలైనన్ని ప్రదక్షిణాలు చేసి ధ్వజస్తంభం దగ్గర మట్టి ప్రమిదలో మూడు ఒత్తులతో ఆవు నెయ్యి చేత దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామి వజ్రకవచాలని భక్తిశ్రద్ధలతో పఠించి అర్చకులకి వస్త్ర దానం చేసిన తీర్థయాత్రలు ప్రాప్తి కలగడమే కాకుండా విశేషమైన పుణ్యం లభిస్తుంది అన్ని రాశుల వారు గురు రాఘవేంద్ర స్వామి దర్శించుకుని శనగ గుగ్గులు గుడిలో పంచి పెట్టినట్టయితే గురు గ్రహ అనుగ్రహంతో వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కనపడును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top