జూలై 21 ఆషాడ మాస సోమవారం కృష్ణపక్ష ఏకాదశి ఉదయం 8:30 వరకు తదుపరి ద్వాదశి రోహిణి నక్షత్రం రాత్రి 9 గంటల వరకు తదుపరి మృగశిర నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 31 నుండి ఒకటి 22 మధ్య గలదు మత త్రే ఏకాదశి పర్వదినం సోమవారం రోహిణి నక్షత్రం వర్ధమాన యోగం అధిక లాభం మృగశిర ఆనంద యోగం ద్రవ్య లాభం కనుక ప్రయాణాలు అనుకూలం వారణాసి కంటే అద్భుతమైన క్షేత్రం మరొకటి లేదు కాశీ గురించి చెప్పని పురాణం ఇతిహాసం లేదుగాక లేదు కావ్యాలలో కూడా కాశీ గురించి చెప్పనివి లేవు అంతటి కాశి అపూర్వం అక్కడ ఉపాసన చేసేవాడు శరీరం విడిచిన వాడు శూరుల ఐక్యమైపోతాడు కానీ ఈ యోగం కలగాలంటే అరుణాచలం శ్రీశైలం మొదలైనది దివ్య క్షేత్రాలు ఉపాసనలు ప్రదక్షిణలు చేయగా కాశీలో నితినివాసం చేసే మహాయోగం పడుతుంది. ఈ దృగ్ విషయము శ్రీ స్కాంద పురాణం నందు కలదని గురవచనము అన్ని రాశుల వారు వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించి ప్రదక్షిణాలు చేయడం ప్రదోషకాలమందు శివ దర్శనం అత్యంత శుభప్రదం