Edit Content
Click on the Edit Content button to edit/add the content.

21/05/25 పంచాంగం

మే 21 వైశాఖమాస బుధవారం
కృష్ణ పక్ష నవమి రాత్రి 10:40
వరకు తదుపరి దశమి శతభిషా
నక్షత్రంపగలు 2:51 వరకు
తదుపరి పూర్వాబాద్ర నక్షత్రం
దుర్ముహూర్తం పగలు
11:30 నుండి 12:21 మధ్య
బుధవారం శతభిషా నక్షత్రం
మానసయోగం స్త్రీలాభం
పూర్వాభాద్ర నక్షత్రం పద్మయోగం
ఐశ్వర్యం కనుక ప్రయాణాలు
అనుకూలం దేవతా కార్యక్రమాలు
మంచి పనులు శ్రద్ధతో మంచి
మనసుతో చేయాలి శ్రద్ధతో
భగవత్ కథ వినేవాళ్ళు శ్రద్ధతో
అర్చన చేసే వాళ్ళు శ్రద్ధతో దానం
చేసేవాళ్ళు శ్రద్ధతో భగవద్భజన
చేసేవాళ్ళు మనసు లగ్నం చేసి
చేయాలి, ఇలా చేసిన పుణ్యాత్ములకు
ఎప్పూడు మంచి ఫలితములు
వస్తాయి శుభములే కలుగుతాయి మనకి తెలియకుండానే మన మనసు ఎక్కడికో వెళ్లిపోతుంటుంది చేసే పని
ఎందుకు శ్రద్ధ ఉండాలని
గురువచనము బుధవారం
రోజు చెవిలో గులిమి తీసుకోరాదు
అప్పు అడగరాదు అప్పు తీసుకోరాదు
అప్పు తీర్చరాదు కుంభ సింహ
రాశి వారు వెంకటేశ్వర స్వామి
వారిని సాయంత్రం దర్శించి
ప్రదక్షిణాలు చేసి వజ్రకవచాలతో
శ్రీనివాసుని ఆరాధించడం వలన
మానసిక ధైర్యంతో పాటు
చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు

[/video

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top