Edit Content
Click on the Edit Content button to edit/add the content.

21/01/24 పంచాంగం

జనవరి 22 పుష్యమాస బుధవారం కృష్ణపక్ష అష్టమి పగలు 1:17 వరకు తదుపరి నవమి స్వాతి నక్షత్రం రాత్రి 1:00వరకు తదుపరి విశాఖ నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11 49 నుండి 12 33 మధ్య కలదు అనగావ్రత పర్వదినం బుధవారం స్వాతి నక్షత్రం ధూమ్ర యోగ మహాని విశాఖ నక్షత్రం దాత్రృయోగం కార్యసిద్ది గనుక రాత్రి ఒంటిగంట తర్వాత ప్రయాణాలు అనుకూలం ఆది మంగళ శుక్రవారాలు ఎవ్వరు తలస్నానం చేయరాదు. స్త్రీలు తెలియక మంగళ శుక్రవారం తల స్నానం చేస్తుంటారు ఆ రోజుల్లో తల స్నానం చేయరాదని శాస్త్రం పర్వదినాములలో ఈ నియమం వర్తించదు ఉత్తములు సదాచారమును పాటించేవారు మరియు భగవత్ భక్తులతో స్నేహం వల్ల వారి సద్గుణాలు మనకు అలవడుతాయి ఈ సత్సంగం మన జీవితాన్ని మారుస్తుందని గురువచనము సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఆస్తులు పోగొట్టుకొని ఇబ్బందులు పడుతున్న వారికి ధన ప్రాప్తి మరియు ఆరోగ్యం కొరకు అనగా వ్రతం ఆచరించి అభీష్టం పొందగలరు మరియు అష్టసిద్ధులు పొందుటకు కూడా అనగా వ్రతం మంచి మార్గము

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top