డిసెంబర్ 20 మార్గశిర మాస శుక్రవారం కృష్ణపక్ష పంచమి పగలు 12 34 వరకు తదుపరి షష్టి మఖా నక్షత్రం తెల్లవారుజామున 5 51 వరకు తదుపరి పుబ్బ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9 23 మధ్య కలదు శుక్రవారం ముఖా నక్షత్రం కాలయోగం కార్యాహాని పుబ్బ నక్షత్రం సిద్ధయోగం కార్యసిద్ధి కనక ఉదయం 5:50 తర్వాత ప్రయాణాలు అనుకూలము మార్గశీర్ష మాసంలో గురువారం రోజు వేకువున తెల్లవారత శుక్రవారం 4 నుండి 6 గం మధ్య లక్ష్మీదేవి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో తామర పువ్వుల చేత ఆరాధించి సమీపంలో గల కాలవల్లో గాని నదుల్లో గాని లేదా పారే నీటిలో వస్త్ర తాంబూలాలు విడిచినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగును గోచారంలో మకర రాశి వారికి శుభకాలం శుక్రుడు విజయ గ్రహమై సంచారము వీరికి గురుని చూపు తోడవడం వలన అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు వీరు భార్య సమేతముగా తీర్థయాత్రలు చేసిన విశేష పుణ్యం లభిస్తుంది వివాహం కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకి యోగ కాలము వీరు అత్తివృక్షం నకు 108 ప్రదక్షిణలు చేసి లక్ష్మీదేవిని స్తుతించిన అతి త్వరలోనే శుభవార్త వింటారు