Edit Content
Click on the Edit Content button to edit/add the content.

20/10/24 పంచాంగం

అక్టోబర్ 20 ఆశ్వీజ మాస ఆదివారం కృష్ణపక్ష తృతీయ ఉదయం 10:44 తదుపరి చవితి కృత్తికా నక్షత్రం పగలు 1:14 వరకు తదుపరి రోహిణి నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4గం నుండి నాలుగు 4:47 మధ్యగలదు సంకష్టహర చతుర్థి పర్వదినం ఆదివారం కృత్తికా నక్షత్రం ధూమ్రయోగం హాని రోహిణి నక్షత్రం దాత్రియోగం కార్యసిద్ధి గనక పగలు 1:20 తర్వాత ప్రయాణాలు అనుకూలం పండుగలు ఇంటిలో జరపకపోవడం వల్ల దేవతలనుగ్రహం పొందలేము పండుగలు పర్వదినాలు వచ్చినప్పుడు తప్పకుండా పూజ చేయాలి ప్రత్యేక నైవేద్యాలు నివేదించాలి. పండుగ వశిష్ఠాన్ని తెలుసుకోవాలి పిల్లలకు చెప్పాలి సూర్యోదయం ముందే స్నానం చేయాలి ఆ రోజు చేసే పూజ జపతప లేదా ఇతర పుణ్య కార్యక్రమాలు వేల రెట్ల ఫలితం ఇస్తుందని గురువచనము వృషభంలో గురువు చంద్రుడుతో పాటు సంచారము వీరికి శుక్రుడు సమసప్తగా చూపవలసిన మేష వృషభ వృశ్చిక మకర రాశి వారు అత్తివృక్షము నీ ఆరాధించడం వలన ముఖ్యంగా స్త్రీలు లకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top