ఆగస్టు 20 శ్రావణమాస బుధవారం కృష్ణపక్ష ద్వాదశి పగలు 2:22 వరకు తదుపరి త్రయోదశి పునర్వాసు నక్షత్రం రాత్రి 1:50 వరకు తదుపరి పుష్యమి నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:38 నుండి 1228 మధ్యగలదు బుధవారం పునర్వాసు నక్షత్రం గదా యోగము ఆశుభము పుష్యమి మాతంగా యోగం స్వర్ణ లాభం కనుక రాత్రి 1:50 తర్వాత ప్రయాణాలు అనుకూలం సదాసత్ స్వరూపమైన దేవీ ఒక్కర్తే ఈ సమస్త జగత్తును సృష్టించి త్రిగుణాలతో అంటే సత్వ రజ తమోగుణముల శక్తితో లోకాన్ని రక్షించుచున్నది కల్ప సమయంలో ఉపసంహరించి క్రీడించుచున్నది అంటే విశ్వము యొక్క సృష్టి స్థితి లయములను చేయుచు ఆనందించుచున్నది అటువంటి సర్వ విశ్వ జననీ లోకాలు ఏలే తల్లి లలితా పరభట్టారికా అమ్మవారిని గురువచనము మిధున తులం వృషభ రాశి వారికి శుభకాలము వీరు నూతన కార్యక్రమాలు చేపట్టుటకు లేదా ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు అనుకూల పలితాలు కలుగజేస్తాయి వినాయక స్వామి వారి గుడిలో ప్రదక్షనలు పంచరత్నమాల స్తోత్రాలతో ఆరాధన అత్యంత శుభప్రదం మరియు అతి త్వరగా ఫలితాలు పొందుతారు