మే 20 వైశాఖమాసం మంగళవారం కృష్ణపక్ష అష్టమి రాత్రి 12 గంటల 14 నిమిషాల వరకు తదుపరి నవమి ధనిష్ట నక్షత్రం పగలు మూడు 33 వరకు తదుపరి శతభిషా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 04 నుండి 855మధ్యగలదు మంగళవారం ధనిష్ట నక్షత్రం ఉత్పాతయోగం ద్రవ్య నాశనం శతభిష మృత్యోగ మహనీయుగనుగా ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం మంచిది అష్టమి తిథి శివునికి అమ్మవారికి అత్యంత ప్రీతికరం తమకు తోచినప్పుడల్లా అనేక పార్టీవ లింగాలను తయారు చేసుకుని వీలునున్నప్పుడల్లా అర్చన చేసేవాడు అందులో ముఖ్యముగా సోమవారం కానీ చతుర్దశినాడు కానీ మాస శివరాత్రి రోజు గానీ అష్టమతిదినాడు కానీ శివరాత్రి రోజు కానీ ఇటువంటి పర్వదినాలలో లెక్కపెట్టకుండా తోచినవన్నీ పార్థివ లింగాల్ని చేసి పూజించేవాడు ముక్తి పొందుతారు నాకు భూమి కావాలి కాస్త స్థలము పొలము కావాలనుకున్నవాడు 1000 పార్థివలింగాలని భక్తితో పూజించి అభి షేకించిన వాడు తప్పక భూమిని పొందుతాడు కర్కాటక మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారి గుడిలో ప్రదక్షిణాలు చేసి కరావలంబ స్తోత్రాలతో ఆరాధించడం వలన భూ లాభం కలుగును
కరావలంబ స్తోత్రాలతో ఆరాధించడం వలన భూ లాభం కలుగును