Edit Content
Click on the Edit Content button to edit/add the content.

20/04/25 పంచాంగం

ఏప్రిల్ 20 చైత్రమాస ఆదివారం కృష్ణపక్ష సప్తమి పగలు 02:06 నిమిషాల వరకు తదుపరి అష్టమి పూర్వాషాడ నక్షత్రం ఉదయం 7:36 నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాడ నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:32 నుండి 5:22 మధ్య కలదు భాను సప్తమి పర్వదినం ఆదివారం పూర్వాషాడ నక్షత్రం శుభయోగం శుభకార్యసిద్ధి ఉత్తరాషా నక్షత్రం అమృత యోగం శ్రీ సంతోషం కనుక ప్రయాణాలు అనుకూలం ఆదివారం రోజు సప్తమి తిది కలిసి వస్తే భాను సప్తమి అంటారు ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యం కొరకు సూర్యభగవానున్ని భక్తిశ్రద్ధలతో ఉదయ సంధ్య సాయంత్రం సంధ్యా సమయందు అష్టకాలతో ఆరాధించడం తెల్ల జిల్లేడు వృక్షం కింద మట్టి ప్రమిదలో ఆవు నీతితో మూడు వత్తులు చొప్పున అమర్చి దీపారాధన చేసి సూర్య గాయత్రి మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో పటించడం వలన ఎంతటి అనారోగ్య సమస్యకైనా చక్కటి పరిష్కార మార్గం దొరుకుతుంది ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న వృష భతుల ధనుర్ మీన రాశి వారు చేయడం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top