Edit Content
Click on the Edit Content button to edit/add the content.

20/02/25 పంచాంగం

ఫిబ్రవరి 20 మాఘమాస గురువారం కృష్ణపక్ష సప్తమి ఉదయం 6:40 వరకు తదుపరి అష్టమి. విశాఖ నక్షత్రం ఉదయం 10:40 వరకు తదుపరి అనురాధ నక్షత్రం గురువారం విశాఖ నక్షత్రం వర్ధమాన యోగం అధిక లాభం అనురాధ నక్షత్రం ఆనందయోగం ద్రవ్య లాభం కనుక ప్రయాణాలు అనుకూలం తాపము అంటే బాధలు త్రయం ఉంటే మూడు అనగా మూడు రకాల బాధలు కలిపి తాపత్రయము అంటాము ఆధ్యాత్మికము ఆదిభౌతికము ఆది దైవికము ఇవి మూడు తాపత్రయాలు ఈ తాపత్రయలు తొలగడానికి గురువుగారు చెప్పిన సులువైన మార్గము శివాలయంలో అర్చకులు అడిగి విభూది తెచ్చి ఇంట్లో చల్లిన లేదా బిల్వ పత్రాలు తెచ్చి ఇంట్లో ఉన్న శివుడికి సమర్పించి దాని నలిపి ఇంట్లో నాలుగు ముళ్ళు ల్లో వేసిన లేదా గంగాజలం తీసుకొని ఇంట్లో ఉన్న శివలింగాల అభిషేకించి నాలుగు దిక్కుల చల్లిన తాపత్రయలు తిరుతాయువృషభ వృశ్చిక రాశి వారికి శుభకాలము వివాహం కాని వారికి ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు శుభ ఫలితాలు కలగజేస్తాయి దత్తాత్రేయ కవచ పారాయణం వలన మరింత మేలు కలుగుతుంది
దుర్ముహూర్తం ఉదయం 10:18 నుండి 11:14 మధ్య

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top