2/12/24 మార్గశిర మాస సోమవారం శుక్లపక్ష పాడ్యమి ఉదయం 11:58 వరకు తదుపరి ద్వితీయ జేష్ట నక్షత్రం పగలు 3: 50 వరకు తదుపరి మూలా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12:10 నుండి 12:54 మధ్య కలదు జేష్ట కార్తి ప్రారంభం పోలి పాడ్యమి పర్వదినం సోమవారం జేష్టా నక్షత్రం పద్మయోగం ఐశ్వర్యము మూలా నక్షత్రం లంబయోగం కార్యాహానిక పగలు 3:50 లోపు ప్రయాణాలు అనుకూలం పోలి పాడ్యమి రోజున గౌరీదేవి అమ్మవారిని పసుపుతో తయారుచేసి తమలపాకు పైన పెట్టి అష్టోత్తరాలతో పూజించి అరటి దోప్ప పైన అమర్చి నీతితో ముంచి తీసిన 16 ఆకాశవత్తులు పెట్టి వెలిగించి నదిలో కానీ కాలువల్లో వదిలిన లేదా శివాలయంలో ఈ పూజ చేసి పోలీసర్గం కథ వినిన చదివిన సర్వశుభాలు కలిగి అత్తా కోడల మధ్య చక్కటి అనుబంధం ఏర్పడుతుందని గురువచనము మిధున వృశ్చిక రాశి వారు స్వయంపాకం బ్రాహ్మణోత్తములకు దానం చేసి మోదుగు వృక్షాన్ని భక్తితో పూజించడం లేదా మోదుగ మొలకని శివాలయంలో ప్రతిష్టించడం వలన తల్లితండ్రుల మధ్య గొడవలు ఏమైనా ఉంటే సద్దుమణిగి కుటుంబ కలహాలన్నీ ఒక కొలిక్కి వచ్చి ఆనందకరమైన సమయాన్ని పొందుతారు