Edit Content
Click on the Edit Content button to edit/add the content.

19/12/24 పంచాంగం

డిసెంబర్ 19 మార్గశిర మాస చవితి పగలు 12:08 వరకు తదుపరి పంచమి ఆశ్లేష నక్షత్రం తెల్లవారుజామున 4:25 వరకు తదుపరి మఖా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి 10:51 మధ్య కలదు గురువారం ఆశ్లేష నక్షత్రం అమృత యోగం శ్రీ సంతోషం మఖా నక్షత్రం ముసల యోగం భోజన హానిక తెల్లవారుజామున 4:25లో ప్రయాణాలు అనుకూలం గోచారంలో చంద్రుడు కర్కాటక రాశిలో అంగారకడితో పాటు సంచారము వీరికి శుక్రుని సమసప్తగా చూపవలన మకర కర్కాటక రాశి వారు స్వయంపాకం బ్రాహ్మణోత్తములకు దానం చేసి ఆశీర్వచనం తీసుకునిన శుభకార్య జయము కలుగును కఠినముగా మాట్లాడడం పెద్దలను అగౌరపరచడం ఇతరుల చేసిన తప్పులు పదేపదే చెప్పడం అసత్యం పలకడం వంటివి చేయడం వల్ల మనం చేసే పుణ్యం క్షీణిస్తుంది సదాచారంలో పాటించే వారికి సకల శుభాలు దేవతలు ప్రసాదిస్తారు వారు ప్రత్యేక పూజలు జపములు కూడా చేయాల్సిన అవసరం కూడా లేదు ఆచారాలు పాటించకుండా ఎన్ని పూజలు జపాలు చేసిన దేవతలు అనుగ్రహించరని గురువచనం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top