Edit Content
Click on the Edit Content button to edit/add the content.

19/11/25 పంచాంగం

నవంబర్ 19 కార్తీక మాస బుధవారం కృష్ణపక్ష చతుర్దశి ఉదయం 8:30 వరకు తదుపరి అమావాస్య స్వాతి నక్షత్రం ఉదయం 7:50 వరకు తదుపరి విశాఖ నక్షత్రం దుర్మార్గం పగలు 11 23 నుండి 127 నిమిషాల మధ్య కలదు బుధవారం స్వాతి నక్షత్రం ధూమ్రయోగం హాని విశాఖ దాత్రియోగము కారిసిద్ది గనుక ఉదయం 7:50 తర్వాత ప్రయాణాలు అనుకూలం చతుర్థి అమ్మవారికి చాలా ప్రీతికరమైనది ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారిని మారేడు దళాలతో శ్రీ సూక్తాన్ని పటిస్తూ లేదా కనకధారా స్తోత్రాలతో ఆరాధించడం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది కార్తీకమాస కృష్ణభక్ష చతుర్దశి నాడు కార్తీక స్నానం వీలున్నంతవరకు నదీ తీరాలలో చేసి తరువాత అరటి దుప్పల్లో ఆవు నేటితో ముంచిన ఆకాశ ఒత్తిని అమర్చి వెలిగించి పారే నీటిలో వదలడం వలన భగీరతునికి ఎటువంటి పుణ్యం లభించిందో అంతటి పుణ్యం పొందుతారు వీలు కాని వాళ్ళు తులసి కోట దగ్గర గాని దేవుడు మందిరంలో గాని వెలిగించడం సమాన ఫలితాలు పొందుతారు గోలోకంలో ఉన్న తులసీమాత భూలోకానికి దిగివచ్చిన రోజు ఈ రోజు కాబట్టి తులసీమాతను పూజించడం ఈరోజు అత్యంత శుభప్రదం విష్ణు స్పర్శ వల్ల పవిత్రనాలైన తులసీదేవి మారు రూపంలో ఉన్న విష్ణు భగవానుని పాషాణమై పోవుగాక అని శపించడం వలన ఆ నారాయణుడు గండకీ నదిలో సాలగ్రామ రూపమే ధరించాడు కనుక ఈ సాలగ్రామాన్ని ఇంటిలో పెట్టుకొని పూజించడం వలన అపూర్వమైన పుణ్యాలు సంపదలు కలుగుతాయి తులసీదేవి తల వెంట్రుకలే ఇప్పుడు మనం పూజిస్తున్న తులసి మొక్కలు ఈరోజు తులసి మొక్కల దగ్గర చేసే దీపారాధన పూజలు వలన స్త్రీలు సకల సౌభాగ్యాలు పొందుతారు శివుడికి విష్ణువుకి ఇద్దరికీ ఇష్టమైన పూజ తులసీదళాలతో పూజించడం ఈరోజు తులసీదళాలతో శివకేశువులని పూజించడంతో కీర్తి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి కనపడుతుంది నక్షత్ర హారతి దేవాలయాల్లో దర్శించడం వలన జాతకంలో దోషాలు తో

లుగుతాయని గురువచనం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top