నవంబర్ 19 కార్తీక మాస మంగళవారం కృష్ణపక్ష చవితి రాత్రి 9 గంటల వరకు తదుపరి పంచమి ఆరుద్ర నక్షత్రం రాత్రి 7:05వరకు తదుపరి పునర్వాసు నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:04 నుండి 9:08 మధ్య గలదు అనురాధ కార్తీ ప్రారంభం సంకష్టహర చతుర్థి పర్వదినం మంగళవారం ఆరుద్ర నక్షత్రంచర యోగం దుర్వార్త శ్రవణము పునర్వాసు నక్షత్రం స్థిర యోగం, కార్యసిద్ధి కనక రాత్రి 7 గంటల తర్వాత ప్రయాణాలు అనుకూలం విభూతి ధరించిన వాడిని అవహేళన చేసినవాడు మహాపాపి అవుతాడు అటువంటివారు శరీరం విడిచి పెట్టాక నరకం పాలై ఆ తర్వాత పందిగానో రాక్షసుడిగాను గాడిదగాను కుక్కగాను నక్కగాను పురుగుగా పుట్టి అనేక బాధలు అనుభవిస్తారు భస్మం ధరించిన వారిని నిదించే వారు మందబుద్ధులు శివ ధనా పహరణం శివనింద చేయడం ఈ రెండు పాపాలకు మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. విభూదిని మూడు రేకులుగా ధరించి మరణించిన వారిని వేయితరాల వారిని రాబోయే వెయ్యి తరాల వారిని ఉద్ధరిస్తాడని గురువచనము మీన కన్యా రాశి వారు సంకష్ట చతుర్థి పర్వదినారు పునస్కరించుకొని వినాయక స్వామివారిని గరికతో పంచరత్న స్తోత్రం చేస్తూ పూజించి బెల్లం నివేదించిన చేపట్టబోయే కార్యక్రమాలు విజ్ఞాలు తొలగి ముందుకు సాగుతాయి