సెప్టెంబర్ 19 భాద్రపద మాస శుక్రవారం కృష్ణపక్ష త్రయోదశి రాత్రి 11:50 వరకు తదుపరి చతుర్దశి ఆశ్లేష నక్షత్రం ఉదయం 80 వరకు తదుపరి మఖా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 95 మధ్యగలదు శుక్రవారం ఆశ్లేష నక్షత్రం మృత్యోగం హాని మఖ కాలయుగం కార్యహాని కనక ప్రయాణాలు అనుకూలంగా లేవు పితృ కార్యక్రమాలు జరిగే ఇంటిలో భక్తులు పురోహితుడు తప్ప అతిధి భిక్ష చేసేవారు ఇతర సన్నిహితులు ఇంటికి వస్తే పితృ కార్యక్రమాలకు ఇబ్బంది ఏర్పడవచ్చు అందుకే మన పెద్దలు పితృకార్యం ఏ ఇంటిలో జరుగుతుందో ఆ ఇంటికి ఆరోజు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు తోరణాలు ఉంటే తీసేయాలని అంటారు మరియు పితృ కార్యక్రమాలు చేసేటప్పుడు తప్పకుండా ఆ ఇంటిలో దేవతా పూజ చేసిన తర్వాతనే పితృ పూజ చేయాలని గరుడ పురాణం మార్కండేయ పురాణం మొదలుకొని చెపుతున్నాయి శ్రాద్ధ దినమున శ్రాద్ధ కార్య ముగించకుండా దానం స్వయంపాకం బిక్ష ఇవ్వడం దేవతలకు మహా నైవేద్యం పెట్టడం లాంటి కార్యక్రమాలు గోకు గ్రాసం ఇవ్వడం వంటివి చేయరాదని గురువచనము గోచారంలో శుక్రుడు కేతువుతో కలిసి సింహరాశిల సంచారం కనుక భరణి పుబ్బ పూర్వాషాడ నక్షత్రం నందు జన్మించిన వారు శుక్ర మహర్దశ జరుగుతున్న వారు అత్యవృక్షాన్ని కి ప్రదక్షిణలు చేసి దీపారాధన చేసి మహాలక్ష్మి అష్టకాన్ని భక్తిశ్రద్ధలతో పారాయణం చేస్తే ఆభరణ ప్రాప్తి కలుగును