Edit Content
Click on the Edit Content button to edit/add the content.

19/09/24 మేష రాశి వారికి శుభకాలము ద్వితీయ స్థానంలో గురుడు….

సెప్టెంబర్ 19 భాద్రపద మాస గురువారం కృష్ణపక్ష పాఠ్యమి ఉదయం 6:30 వరకు తదుపరి ద్వితీయ ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 11:20 వరకు తదుపరి రేవతి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:54 నుండి 10:42 మధ్య కలదు గురువారం ఉత్తరాభాద్ర నక్షత్రం చత్రయోగం రాజ్య లాభం రేవతి నక్షత్రం మిత్రయోగం కార్యసిద్ధి కనక ప్రయాణాలు అనుకూలంపితృదేవతల ఆశీర్వాదం ఉంటే ఇంటిల్లిపాదికి ఆయురారోగ్యాలు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది పితృదేవతల ఆరాధన చేయకుండా ఎన్ని జప తపాలు తీర్థయాత్ర చేసిన ఫలితం ఉండదని కనుక శ్రాద్దకర్మలు చేయాలని గురువచనము మేష రాశి వారికి శుభకాలము ద్వితీయ స్థానంలో గురుడు విక్రమ స్థానంలో కుజుడు సప్తమ స్థానంలో శుక్రుడు ఏకాదశంలో శని ఇలా గ్రహాల యొక్క సంచారము మూల త్రికోణాలలో శుభ ఫలితాలు కలగజేయడం వలన అద్భుతమైన రాజయోగం కలుగును వీరు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో వృత్తి వ్యాపారాలలో ఉన్నత శిఖరాలు చేరుకోగలరు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top