ఆగస్టు 19 శ్రావణమాస మంగళవారం కృష్ణపక్ష ఏకాదశి సాయంత్రం 4 10 వరకు తదుపరి ద్వాదశై ఆరుద్ర నక్షత్రం రాత్రి 2:40 వరకు తదుపరి పునర్వాసు నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 97 మంది కలదు మంగళవారం ఆరుద్ర నక్షత్రం చరయోగం దుర్వార్త శ్రవణము పునర్వాసు స్థిర యోగం కార్యసిద్ధి కనక రాత్రి రెండు 40 తర్వాత ప్రయాణాలు అనుకూలం
హనుమంతుడిని ఎంత పూజించినా రాముడిని పూజించకపోతే ఆయనకు బాధ కలుగుతుంది. రాముడి నామం ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడు. . హనుమాన్ చాలీసాను వంద సార్లు పారాయణ చేస్తే వాడు జైలు నుండి కూడా బయటకు వస్తాడు, వాడు మహా సుఖం పొందుతాడు, వాడికి శివుడి సాక్షిగా సిద్ధి కలుగుతుంది. వృషభ మిధున తుల ధనుర్ కుంభరాశి వారికి శుభకాలము ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార విస్తరణలు నూతన వ్యాపారాలు శోభ ఫలితాలు శుభ ఫలితాలు కలగజేస్తాయి మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం మరింత శుభప్రదం ఏకాదశి పర్వదినాన ఉపవాస దీక్షలో ఉండి సాయంత్రం ఆలయంలో ప్రదక్షిణలు చేసి నారాయణ కవచాన్ని భక్తిశ్రద్ధలతో ఆలకించిన సర్వ కార్యము అనుకూలమై సర్వదా జయం కలుగును