ఏప్రిల్ 19 చైత్రమాస శనివారం కృష్ణపక్ష షష్టి పగలు 1: 55 వరకు తదుపరి సప్తమి మూలా నక్షత్రం ఉదయం 6:37 వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రం శనివారం మూలా నక్షత్రం గదా యోగం అశుభము పూర్వాషాఢ నక్షత్రం మాతంగ యోగం స్వర్ణ లాభం కనుక ఉదయం 6:40 తర్వాత ప్రయాణాలు శుభం ఎప్పుడు బిక్ష వేసేవాడు గుమ్మం దాటి బయటకు వెళ్లి బిక్ష వేయాలి ఒకవేళ గొప్ప గొప్ప మహాత్ములు మహా పండితులు మహా జ్ఞానులు అదృష్టం కొద్ది వేరే పని మీద మన ఇంటి వైపుకు వస్తే వారిని లోపలికి ఆహ్వానించి కాళ్లు కడగాలి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టాలి వినయంగా దానం చేయాలి. అంతేగాని మనం గడప లోపల ఉండి అవతలి వారి గడప బయట ఉండి ఈ మధ్యలో గడప అడ్డంగా ఉన్నప్పుడు ఇవతల నుండి అవతలకి చేయి చాచి బిక్ష వేస్తే అవతలి వారి పాపాలు మనకి వస్తాయని గురువచనము మీన రాశి రాహు సంచారము మేషంలోకి వెళ్లేదాకా అంటే మే 19 వ తారీకు వరకు వీరు అతివృక్షముని ప్రదక్షిణలు చేసి దీపారాధన చేసి అష్టకాలతో ఆరాధించడం వలన సకల శుభాలు కలుగు