Edit Content
Click on the Edit Content button to edit/add the content.

19/02/25 తెలుగు పంచాంగం

ఫిబ్రవరి 19 మాఘమాస బుధవారం కృష్ణపక్ష సప్తమితి పూర్తిగా ఉన్నది. స్వాతి నక్షత్రం ఉదయం 8 13 వరకు తదుపరి విశాఖ నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:50 నుండి 12 36 మధ్య కలదు బుధవారం స్వాతి నక్షత్రం ధూమ్ర యోగం హాని విశాఖ నక్షత్రం దాత్రియోగం కారిసిద్ది గనుక ఉదయం ఎనిమిది 20 తర్వాత ప్రయాణాలు అనుకూలం ఉత్తమోత్తమమైన శివలింగం ఏమిటి అంటే గురువు చేత ప్రతిష్టింపబడ్డ లింగం గురువుల సన్నిధిలో జరిగే శివరాత్రి అభిషేకములు చూడక వారి దర్శనం చేసుకోక ఆయన అనుమతి లేక ఏ జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్లిన సంపూర్ణ ఫలితం రాదని నందీశ్వరుడు చెప్పాఢు ప్రతిష్టించిన స్థిర శివ లింగములను అభిషేకించాక నుదుటికి తాకించాలి చెరలింగము అభిషేకించాక తుడిచి ఒకసారి తలమీద పైకి తాకించుకోవాలి ఇలా స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా చేయవచ్చు అని గురువచనము మేష రాశి వారికి శుభకాలము మీరు వ్యాపార విస్తరణలు ఉద్యోగ ప్రయత్నాలు లేదా నూతన గృహారాలు నిరభ్యంతరంగా మొదలు పెట్టవచ్చు మొదలుపెట్టిన కార్యక్రమాలు తప్పకుండా అనుకూలిస్తాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top