Edit Content
Click on the Edit Content button to edit/add the content.

19/01/26బుధవారం అప్పు తీసుకోరాదు ఇవ్వరాదు

జనవరి 19 మాఘమాస సోమవారం శుక్లపక్ష పాడ్యమి రాత్రి 2 గంటల వరకు తదుపరి విదియ ఉత్తరాషాడ నక్షత్రం పగలు 12:20 వరకు తదుపరి శ్రవణా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12:03 నుండి ఒకటి 1:08 మద్య కలదు సోమవారం ఉత్తరాషాడ నక్షత్రం మృత్యోగం హాని శ్రవణ సిద్ధ యోగము కార్యసిద్ధి గనుక పగలు 12:20 తర్వాత ప్రయాణాలు అనుకూలం బుధవారము నైపుణ్యమైన బంగారపు వెండి మొదలగు నగలు చేయించుటకు,చేయుటకు ఆభరణాలు తయారు చేయించుటకు వాహనాలు కొనుటకు శిల్పశాస్త్రం నేర్చుకొనుటకు విద్యలు అభ్యసించుటకు అంటే పిల్లలని స్కూల్లో చేరుటకు ఇద్దరు మధ్య పరస్పరం రాజీలు కుదుర్చుటకు వివాహపు కార్యక్రమాలు చేయుటకు వ్యాయామ వ్యాపార క్రయవిక్రయ లాంటి వ్యవహారాలు చేయుటకు కుదవపెట్టుకొనుటకు గణితం నేర్చుకొనుటకు ఆభరణాలు ధరించుటకు దస్తావేజులు మొదలగు వాటిగురించి తెలుసుకునుటకు తయారు చేయుటకు నూతన వ్యాపారాలు ప్రారంభించుటకు యుక్తిగా కార్యములు నిర్వర్తించుటకు చిత్రలేఖనము శాస్త్ర అధ్యయనమునకు వ్యాకరణ విద్యలు నేర్చుకొనుటకు కొత్తవారితో సంప్రదించుటకు అరటి కొబ్బరి మామిడి వంటి తోటలు పెంచుటకు పెసలు వంటి పైర్లు పండించుటకు చాలా మంచిది పడమర దిక్కు ప్రయాణించేయుట మంచిది విదియ తో కూడిన బుధవారము విషయోగము మూలా నక్షత్రంతో కలిసిన బుధవారము యమకంట యోగము అష్టమితో కూడిన బుధవారము హుతాషనయోగము యోగము బుధవారము అనురాధ అమృత సిద్ధ యోగము మరియు రోహిణి అనురాధ హస్త కృత్తిక మృగశిర ఈ ఐదు నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రం కలిసిన బుధవారము సర్వార్ధ సిద్ధ యోగము ఇవి మిక్కిలి శుభప్రదమైన యోగములు పనులు నిర్విఘ్నముగా ముందుకు సాగుతాయి బుధవారం అష్టమి అనురాధతో కలిసి వస్తే ఆశుభయోగము అదే బుధవారం విధియా సప్తమి ద్వాదశి సిద్ధయోగము బుధవారం అష్టమి అనురాధ వర్జ్యయోగము బుధవారం సప్తమి భరణి హాలాహల యోగము ఈ హాలహల యోగమందు శత్రు జయం కలుగును శుభకార్యాలు చేయరాదు బుధవారం అప్పు తీసుకోరాదు ఇవ్వరాదు జాతక చక్రంలో బుధుడు నీచి స్థానంలో ఉంటే అంటే మీన రాశిలో సంచరిస్తున్నప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వలన నీచభంగా రాజయోగం కలిగి శుభ ఫలితాలు పొందుతారు

8

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top