Edit Content
Click on the Edit Content button to edit/add the content.

18/12/24 పంచాంగం

డిసెంబర్ 18 మార్గశిర మాస బుధవారం కృష్ణపక్ష తదియ పగల 11: 55 వరకు తదుపరి చవితి పుష్యమి నక్షత్రం తెల్లవారుజామున 3 :27 వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం దుర్మూర్తం పగలు 11:34 నుండి 12:18 మధ్య కలదు సంకటహర చతుర్థి పర్వదినం బుధవారం పుష్యమి నక్షత్రం మాతంగ యోగం స్వర్ణ లాభం ఆశ్లేష నక్షత్రం రాక్షసయోగం క్లేశం గనుక వేకువ జామున 3:27 లోపు ప్రయాణాలు అనుకూలం స్నానం చేయకుండా వంట వండడం చేయరాదు అలా వండిన పదార్థాలు తినరాదని శాస్త్రం ఎంగిలి చేత్తో పొయ్యి వెలిగించడం వంట చేయడం కూడా చేయరాదు అగ్ని దేవుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు ఆయన అనుగ్రహం కలగాలంటే సుచిగా వంట వండాలి అలా చేస్తే ఇంటిలో వారికి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని గురువచనము సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని రాశుల వారు గణేశ భుజంగ స్తోత్రం పటిస్తూ భక్తిశ్రద్ధలతో వినాయక స్వామి వారిని గరికతో ఆరాధించడం వలన వృత్తి వ్యాపారంలో అభివృద్ధి పనులేందు ఆటంకాలు తొలగి భార్యాభర్తల మధ్య అన్యోన్యత సఖ్యత పెరుగుతుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top