Edit Content
Click on the Edit Content button to edit/add the content.

18/11/24 పంచాంగం

నవంబర్ 18 కార్తీక మాస సోమవారం కృష్ణపక్ష తృతీయ రాత్రి 10 గంటల వరకు తదుపరి చవితి మృగశిరా నక్షత్రం రాత్రి 7:27 వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12:07 నుండి 12:52 మధ్య గలదు సోమవారం మృగశిర నక్షత్రం ఆనందయోగం ద్రవ్యలాభం ఆరుద్ర నక్షత్రం కాలదండ యోగం విఘ్నం కనుక రాత్రి 7:27 లోపు ప్రయాణాలు అనుకూలం అభిషేకాలు అర్చనలు ఇంట్లో కంటే గుడిలో గుడిలో కంటే తీర్థ స్థలాలలో నదీ తీరాలలో ఇంకొంచెం ఎక్కువ ఫలితాలు ఇస్తుంది అదే గంగా నది తీరంలో చేసుకుంటే ఎక్కువ ఫలితమిస్తుంది కాశీ వంటి దివ్య క్షేత్రాలలో గంగా తీరంలో చేసుకుంటే అనంత ఫలితం ఇస్తుంది ఇలా వారి శక్తిని బట్టి చేసుకోమన్నారు ఆర్థికంగా చితికిపోయిన వారు శివుడు అవ్యాజ కరుణామూర్తి ఒకవేళ మన దగ్గర దనం లేదు అభిషేకం చేయడానికి పంచామృతాలు లేవు అప్పుడు ఇన్ని నీళ్లు చల్లిన సంతోషిస్తాడని గురువు వచనము ధనురాశులో సంచరిస్తున్న శుక్రుడికి చంద్రుని సమసప్తగా చూపవలన ధనుర్ మిధున రాశి వారు గంధపు చెక్కను పరమ శివుని గుడిలో దానం చేయడం వలన శుభకార్యము తప్పకుండా గలుగును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top