Edit Content
Click on the Edit Content button to edit/add the content.

18/10/24 | తెలుగు పంచాంగం…

అక్టోబర్ 18 ఆశ్వీజ మాస శుక్రవారం కృష్ణపక్ష పాడ్యమి పగలు 3 గంటల వరకు తదుపరి ద్వితీయ అశ్విని నక్షత్రం సాయంత్రం 4గం వరకు తదుపరి భరణి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:02 మద్య గలదు శుక్రవారం అశ్విని నక్షత్రం వజ్రయోగం కలహము భరణి నక్షత్రం ముద్గరయోగం మరణం గనక ప్రయాణాలు అనుకూలం లేవు పౌర్ణమితిది నాడు మారేడు తోటలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన పుణ్యం లభిస్తుంది సాక్షాత్ లక్ష్మీదేవి వారి గృహము లో కొలువవుతుంది సిరిసంపదలతో అష్టైశ్వర్యాలు పొంది భోగభాగ్యాలు కలుగుతాయని గురువచనము తులా రాశిలో రవి బుధుల సంచారము వీరికి చంద్రుని సమసప్తక వలన ఈ రాశి వారు తల్లిదండ్రులకు పాదపూజ చేసి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని సమీప విష్ణు దేవాలయాలలో పారిజాత వృక్షాన్ని ప్రతిష్టించి అన్నదాన కార్యక్రమాలు చేపట్టిన వారి గృహములో తప్పకుండా శుభకార్యము జరుగును.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top