జూలై 18 ఆషాడ మాస శుక్రవారం కృష్ణపక్ష అష్టమి పగలు3: 56 వరకు తదుపరి నవమి అశ్విని నక్షత్రం రాత్రి 1 56 వరకు తదుపరి భరణి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 13 నుండి 9 4 మధ్య గలదు శుక్రవారం అశ్విని నక్షత్రం వజ్రయోగం కలహము భరణి ముద్గర యోగం మరణం గనక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది నవవిధభక్తి మార్గాలలో తరించిన వారి గురించి గురుదేవులు ఉదాహరణలతో సహా ఇలా చెప్పడం జరిగింది కృష్ణ భగవానుడు కథలు వినడం ద్వారా పరీక్షిత్ మహారాజు అదే కథలు చెప్పడం ద్వారా శుకుడు అష్టాక్షరి మహా మంత్రాన్ని స్మరణ చేయడం ద్వారా ప్రహ్లాదుడు విష్ణు పాదాలను సేవించడం ద్వారా లక్ష్మీదేవి లక్ష్మణుడు పూజించడం వలన పృదు చక్రవర్తి స్తుతించడం ద్వారా అక్రూరుడు దాస్యం వల్ల హనుమంతుడు గరుత్మంతుడు