Edit Content
Click on the Edit Content button to edit/add the content.

18/07/24 పంచాంగం

జూలై 18 శ్రీ క్రోదినామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మరుతు ఆషాడ మాస గురువారం శుక్లపక్ష ద్వాదశి సాయంత్రం 6 13 వరకు తదుపరి త్రయోదశి జష్టనక్షత్రం రాత్రి  2:09 నిమిషాల వరకు తదుపరి మూలా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:56 నుండి 10:48 మధ్యగలదు గురువారం జేష్టా నక్షత్రం కాలదండ యోగం విజ్ఞము మూలా నక్షత్రం ధూమ్రయోగం హానికనక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం శుభం సుందరకాండలో 58వ సర్గలో 180 శ్లోకాలు ఉంటాయి ఈ శ్లోకాల్లో మొత్తం సుందరకాండలోని 68 సర్గలో ఉన్న సారాంశం అంతా ఉంటుంది అందుకే ఈ 58వ సర్గని సంక్షిప్త సుందరకాండము అంటాము ఈ సంక్షిప్త సుందరకాండ పారాయణం శనివారం రోజు లేదా మంగళవారం రోజు సంధ్యా సమయంలో పటించడం వలన అరిషడ్వర్గాలను అదుపు చేసే శక్తి కలిగి బుద్ధి జ్ఞానం వికసిస్తుందని గురువచనము గోచారంలో చంద్రుడు గురుడు సమసప్తక దృష్టి వలన వృషభ వృశ్చిక రాశి వారికి శుభ కాలము వీరు ఆంజనేయ స్వామి వారి దర్శనముతో శుభకార్య జయము వ్యాపార విస్తరణలు లాంటివి అనుకూలించును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top