మే 18 వైశాఖమాస ఆదివారం కృష్ణపక్ష షష్టి రాత్రి 2:15 నిమిషాల వరకు తదుపరి సప్తమి ఉత్తరాషాడ నక్షత్రం పగలు 3:44 నిమిషాల వరకు తదుపరి శ్రవణా నక్షత్రం దుర్మూర్తం సాయంత్రం 4:38 నుండి 5 29 మధ్యగలదు ఆదివారం ఉత్తరాషాడ నక్షత్రం అమృత యోగం శ్రీ సంతోషం, శ్రవణా నక్షత్రం గదా యోగమ శుభం కనక పగలు 3::44 నిమిషాల్లోపు ప్రయాణాలు అనుకూలం మారేడు చెట్టు శివుని స్వరూపమే శివునికి బిల్వ వృక్షానికి తేడా లేదు. అందుకే దేవతలు కూడా ఈ చెట్టును అతి భక్తితో స్తుతిస్తారు ఈ చరాచర జగత్తులో ప్రసిద్ధి కిక్కిన ఎన్ని పుణ్య తీర్థాలు ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు వేళలో ఉంటాయి మారేడు చెట్టు మూలంలో లింగము ఒకదాన్ని లేక అనేక లింగాలు ఉంచి పూజించినవాడు పరమపుణ్యాత్ముడు అవుతాడు శివుని సన్నిధి పొందుతాడు మారేడు చెట్టు కింద స్నానం చేసేవాడు సమస్త పుణ్యతీర్థాల స్నానం చేసిన మహాఫలం పొంది పవిత్రుడవుతాడని గురువచనము రాహు కేతువుల సంచారము అతి త్వరలో సింహ కుంభరాశిలో ప్రవేశించడం వలన ఈ రాశి వారు వినాయక స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించడం గణేశ పంచరత్న స్తోత్రాలు భుజంగ స్తోత్రాలతో గరికతో ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితాలు పొందుతారు