Edit Content
Click on the Edit Content button to edit/add the content.

18/02/25 తెలుగు పంచాంగం

ఫిబ్రవరి 18 మాఘమాస మంగళవారం కృష్ణపక్ష షష్టి తెల్లవారుజామున 4 34 వరకు తదుపరి సప్తమి స్వాతి నక్షత్రం పూర్తిగా ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 8:46 నుండి 9 32 మధ్యగలదు మంగళవారం స్వాతి నక్షత్రం ధజయోగం రాజ్య లాభం కనుక ప్రయాణాలు అనుకూలం మారేడు చెట్టు శివుని స్వరూపము గంధపుష్పాలతో మొదలును పూజించినవాడు శివలోకంలో శాశ్వతంగా ఉండగలుగుతాడు మారేడు చెట్టు దగ్గర దీపం వెలిగించిన పుణ్యాత్ముడై తత్వజ్ఞానం పొందుతాడు శరీర విడిచి పెట్టాక శివుడిలో ఐక్యం అవుతాడు అందునా కార్తీక మాసంలో మాఘమాసంలోనూ ప్రతి మాస శివరాత్రికి మారేడు చెట్టు దగ్గర ఆవు నెతితో దీపం వెలిగించిన వాడు ఈ జన్మలోని కైవల్యం పొందుతారని గురు వాక్యము వృషభ సింహ కుంభ రాశి వారికి గోచార రీత్యా చికాకులు కోపము అధికం అవడం వలన వీరు శివాలయములో ప్రదోషకాలమందు శివ దర్శనం చేసుకుని శివ పంచాక్షరి మహా మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించి వీలైనంతవరకు అది తక్కువగా మాట్లాడటం వలన అన్ని సమస్యలు దూరమవుతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top