ఆగస్ట్ 6 శ్రావణమాస బుధవారం శుక్లపక్ష ద్వాదశి పగలు 12:40 వరకు తదుపరి త్రయోదశి మూలా నక్షత్రం పగలు 12 4 వరకు తదుపరి పూర్వాషాడ నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:40 నుండి 12:31 మధ్యగలదు దామోదర ద్వాదశి పర్వదినం బుధవారం మూలా నక్షత్రం ధ్వజయోగం రాజ్య లాభం పూర్వాషాడ శ్రీవత్సయోగం లక్ష్మీ ప్రథమ గనక ప్రయాణాలు అనుకూలం విష్ణుమూర్తి దామోదరుడు అని పేరు పొందినటువంటి ద్వాదశి దామోదర్ దామోదర ద్వాదశ ఈరోజు బంగారం కానీ వస్త్రాలు గాని లేదా సాలగ్రామం కానీ అర్హులైన ఆచార్యులకి దానం చేస్తే ముక్తి లభిస్తుంది గోవులకు ప్రదక్షణ చేసి గోవులకు గడ్డి పెట్టి గోపూజ చేసిన వారికి సంపూర్ణ విశ్వాసంతో విష్ణుమూర్తిని ఆరాధించిన వారికి సకల గ్రహ నక్షత్ర దోషాలు తొలగి సిరిసంపద లభిస్తాయని గురువచనము వృషభ మిధున సింహ ధనుర్ రాశి వారు లక్ష్మి నరసింహ స్వామి వారిని సాయంత్రం దర్శించి కరావలంబ స్తోత్రాలు అగస్త్య కృత మహాలక్ష్మి స్తోత్రాలతో ఆరాధించడం వలన పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి శుభకార ప్రయత్నాలు మొదలుపెడితే తప్పకుండా అనుకూలిస్తాయి