Edit Content
Click on the Edit Content button to edit/add the content.

17/12/24 పంచాంగం

డిసెంబర్ 17 మార్గశిర మాస మంగళవారం కృష్ణపక్ష విదియ పగలు 12 22 వరకు తదుపరి తదియ పునర్వాసు నక్షత్రం తెల్లవారుజామున మూడు గంటల వరకు తదుపరి పుష్యమి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 నుండి 9 22 మంది కలదు మంగళవారం పునర్వాసు నక్షత్రం స్థిర యోగం కార్యదర్శి పుష్యమి నక్షత్రం వర్ధమానయోగం అధిక లాభం కనుక ప్రయాణాలు అనుకూలం మార్గశిర మాసములో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు శివుడికి అభిషేకం చేసిన వారికి పునర్జన్మ ఉండదని శాస్త్ర వచనము వైద్య విద్యా మరియు దేవత సంబంధించిన అంటే దేవతార్చనకు కావలసిన పదార్థాలు అంతేకాకుండా బంగారు సంబంధించిన వ్యాపారస్తులకు శుభ కాలము వీరు వ్యాపార విస్తరణలు చేయడం లేదా వ్యాపార అభివృద్ధికి పెట్టుబడులు పెట్టితే శుభం లాభం కలుగును మకర కర్కాటక రాశి వారు సుబ్రమణ్య స్వామి వారిని రాహుకాలమందు దర్శించుకొనడం లేదా రాహుకాల దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో కరావలంబ స్తోత్రం తో షణ్ముఖరిని ఆరాధించడం వలన కుజుని యొక్క అనుకూలత కలిగి భూ వ్యవహారాలు కానీ అన్నదమ్ముల మధ్య తగువులు కానీ కొలికి వస్తాయి
I
.

I

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top