Edit Content
Click on the Edit Content button to edit/add the content.

17/10/24 పంచాంగం

Iఅక్టోబర్ 17 ఆశ్రయిజమాస గురువారం శుక్లపక్ష పౌర్ణమి సాయంత్రం 5:17 వరకు తదుపరి బహుళ పాఠ్యమే రేవతి నక్షత్రం సాయంత్రం 5:34 వరకు తదుపరి అశ్విని నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:48 నుండి 10:35 మధ్యగలదు సూర్య భగవానుడు తులా సంక్రమణం రాత్రి 9: 26 నిమిషాలకు వాల్మీకి జయంతి పర్వదినం గురువారం రేవతి నక్షత్రం మిత్రయోగం కార్యసిద్ధి అశ్విని నక్షత్రం మానసయోగం స్త్రీలాభం కనుక ప్రయాణాలు అనుకూలం దత్తాత్రేయ వజ్రకవచాన్ని మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో 41 రోజుల పాటు పారాయణం చేసిన వారికి తప్పకుండా వివాహ యోగము కలుగునని మరియు ప్రతినిత్యం పారాయణం చేయడం వలన ఆత్మజ్ఞానము వైరాగ్యము ముక్తి మోక్షము కలుగునని గురవచనము సూర్య భగవానుడు తులా రాశిలో సంచారం వలన తుల మేష సింహ రాశి వారు తెల్లజిల్లేడు మొక్కని శివాలయంలో ప్రతిష్టించి పెంచిన లేదా సూర్యారాధన చేసిన కఫా మరియు వాత సంబంధించిన వ్యాధుల చేత ఇబ్బంది పడకుండా ఉండడమే కాకుండా వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కనపడును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top