Edit Content
Click on the Edit Content button to edit/add the content.

17/09/25 పంచాంగం

సెప్టెంబర్ 17 భాద్రపద మస బుధవారం కృష్ణపక్ష ఏకాదశి రాత్రి 1: 25 నిమిషాల వరకు ద్వాదశి పునర్వాసు నక్షత్రం ఉదయం 9:30 వరకు తదుపరి పుష్యమి నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:31 నుండి 12 19 మధ్య కలదు సర్వ ఏకాదశి విశ్వకర్మ జయంతి పర్వదినం రవి కన్యాసంక్రమణం సాయంత్రం 5 గంటల తర్వాత బుధవారం పునర్వాసు నక్షత్రం గదా యోగము శుభము పుష్యమి మాతంగా యోగం స్వర్ణ లాభం గనుక ఉదయం 9:30 తర్వాత ప్రయాణాలు అనుకూలం పితృదేవతలను ఉద్దేశించి బ్రాహ్మణులకు స్వయంపాకం దానం అంటే కూరగాయలు వంట సామాగ్రి మొదలగును దానం చేయాలి ఇందులో వంకాయ కాకరకాయ ఉల్లి వెల్లుల్లి ఆనపకాయ అలచందలు దోసకాయ మొదలగునవి ఇవ్వరాదు. కందగడ్డ చామగడ్డ తోటకూర బెల్లం చింతపండు ఎండు మిరప ఆవాలు ఆవు నెయ్యి గుమ్మడికాయ అరటికాయ పాలు పెరుగు నల్ల మినప్పప్పు పెసరపప్పు అల్లం మొదలగునవి దానం చేయడం మంచిది బుధవారం ఏకాదశి తో రావడం తో అన్ని రాశుల వారు ఉపవాస దీక్షలో ఉండి సాయంత్రం సందే యందు వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రదక్షిణలు చేసి తులసిమాల సమర్పించి వెంకటేశ్వర స్వామి వజ్రకవచాన్ని భక్తిశ్రద్ధలతో పారాయణం చేసి నా ఎంతటి మొండిబకాయలు అయినా కచ్చితంగా అందుతాయి మన వస్తువులు కానీ డబ్బు కానీ ఎక్కడైనా ఇరుక్కొని ఇబ్బంది పెడుతున్న తప్పకుండా మనకు వచ్చి చేరుతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top