జులై 17 శ్రీక్రోధినామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మతు ఆషాడమాస బుధవారం శుక్లపక్ష ఏకాదశి సాయంత్రం 5:54 వరకు తదుపరి ద్వాదశి అనురాధ నక్షత్రం రాత్రి 1:18 వరకు తదుపరి జేష్టా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:39 నుండి 12:31 మధ్య గలదు తొలి ఏకాదశి పర్వదినం బుధవారం అనురాధ నక్షత్రం సౌమ్య యోగం సుఖము జేష్టా నక్షత్రం దాంక్షయోగం విఘ్నం కనుక రాత్రి 1గంలోపు ప్రయాణంలో అనుకూలం ఆషాడ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి లేదా షైన ఏకాదశి పిలుస్తాము ఈతిదినాడు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో రెండు రూపాలు ధరించి ఒక రూపంతో క్షీరసముద్రంలో నిద్రపోతాడు మరో రూపంలో పాతాళంలోని బలి చక్రవర్తిని అనుగ్రహిస్తాడు చాతుర్మాస వ్రతం ప్రారంభమయ్యే సమయం ఈ మాసంలోనే నాని గురు వచనము తొలి ఏకాదశి పర్వదినాన్ని పునస్కరించుకొని అన్ని రాశుల వారు శ్రీ మహా విష్ణువుకి పూజ స్మరణం దానం ధర్మం పురాణ శ్రవణం లాంటి ధర్మ కార్యక్రమాల్లో పాలుపంచుకొని మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందగలరు