“అక్టోబర్ 16 ఆశ్వయిమాస బుధవారం శుక్లపక్ష చతుర్దశి రాత్రి 7:45 వరకు తదుపరి పౌర్ణమి ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 7 18 వరకు తదుపరి రేవతి నక్షత్రం బుధవారం ఉత్తరాభాద్ర నక్షత్రం లంబయోగం కార్యక్రమాన్ని రేవతి నక్షత్రం ఉత్పాతయోగం ద్రవ్య నాశనం కనుక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది
శ్రీ దేవీ కవచం చదివి ఎక్కడికి వెళ్ళినా విజయం తప్ప అపజయం ఉండదు. ఉద్యోగం కావాలని ఈ కవచం చదివి ఆ ఉద్యోగ ప్రయత్నం చెయ్యండి, వస్తుంది. సంపద కావాలని శ్రద్ధతో వినండి, చదవండి, సంపదలు వస్తాయి. మాకు కీర్తి కావాలి, పదిమంది చేత ప్రశంసింపబడాలి అని ఈ కవచం చదవండి, మీకు ప్రశంసలు లభిస్తాయి. ఒకటి కాదు, సకల శుభాలూ కలిగిస్తుంది. భయంకర రోగాలు వచ్చినప్పుడు ఈ కవచమును పఠిస్తే ఆ వ్యాధులన్నీ తక్షణం నశించిపోతాయి. మన మీద ఎవరైనా ప్రయోగాలు, చేతబడులు చేసినా ఆ ప్రయోగాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ భూమండలంలో ఇంత అత్యద్భుతమైన కవచం చాలా అరుదుగా ఉంటుంద నీ గురువచనము సింహం మకర కుంభ రాశి వారు శివాలయంలో మారేడు చెట్టును ప్రతిష్టించడం వలన శని ప్రభావము తగ్గి అనుకూల ఫలితాలు పొందుతారు