Edit Content
Click on the Edit Content button to edit/add the content.

16/09/24 | తెలుగు పంచాంగం

సెప్టెంబర్ 16 భాద్రపద మాస సోమవారం శుక్లపక్ష త్రయోదశి పగలు 1: 13 వరకు తదుపరి చతుర్దశి ధనిష్ట నక్షత్రం పగలు 3: 51 వరకు తదుపరి శతభిషా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 20 నుండి 1:09 మద్య కలదు సోమవారం ధనిష్టా నక్షత్రం శుభయోగం శుభకారసిద్ధి శతభిషా నక్షత్రం అమృత యోగం శ్రీ సంతోషం కనుక ప్రయాణాలు అనుకూలం పండుగలు జరుపుకుంటే దేవతలు ఆ కుటుంబానికి ఆశీర్వాదం అందచేస్తారు. కానీ శ్రాద్ధ దినములు, పితృపక్షంలో తగిన విధంగా పితృదేవతలను సంతృప్తి పరచకపోతే వారికి తప్పక అశుభఫలితాలు కలుగతాయని శాస్త్రం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పితృదేవతా కార్యక్రమాలు విడిచిపెట్ట కూడదని గురు వచనము కుంభ సింహ రాశి వారు ప్రదోష పూజలు మహదేవునికి చేయడం వలన కుటుంబ శాంతి మనోధైర్యం సిద్ధించును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top