Edit Content
Click on the Edit Content button to edit/add the content.

16/02/25 తెలుగు పంచాంగం

ఫిబ్రవరి 16 మాఘ మాస ఆదివారం కృష్ణపక్ష చవితి రాత్రి 12 23 వరకు తదుపరి పంచమి హస్తా నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల వరకు తదుపరి చిత్తా నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:10 మద్య కలదు సంకటార చతుర్థి పర్వదినం ఆదివారం హస్తా నక్షత్రం మానస యుగం స్త్రీ సంతోషం చిత్తా నక్షత్రం పద్మయోగం ఐశ్వర్యం గనక ప్రయాణాలను అనుకులం మారేడు చెట్టు శివుని స్వరూపమే దేవతలు కూడా ఈ చెట్టును అతి భక్తితో స్తుతిస్తారు ఈ చరాచర జగత్తుల ప్రసిద్ధికి ఎక్కిరి ఎన్ని పుణ్యక్షేర్థాలు ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు మూలములో ఉంటాయి మారేడు చెట్టు మూలములో లింగమును ప్రతిష్టించి పూజించినవాడు పరమ పుణ్యాత్ముడు అవుతాడు మారేడు చెట్టు కింద దీపం వెలిగించేవాడు పుణ్యాత్ముడై తత్వ జ్ఞానం పొందుతాడు మారేడు చెట్టు కింద స్నానం చేసిన వాడు సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన సమస్త పుణ్యతీర్థాలలో స్థానం చేసిన పలం పొందుతాడని గురు వచనము ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పేద వ్యాపారాలలో ఇబ్బందులు పడుతున్న మకర కుంభ మీన రాశి వారు వినాయక స్వామిని భుజంగ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన తప్పకుండా విజయం సాధిస్తారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top