డిసెంబర్ 15 మార్గశిర మాస సోమవారం కృష్ణపక్ష ఏకాదశి రాత్రి 10 గం వరకు తదుపరి ద్వాదశి చిత్తా నక్షత్రం పగలు 1గం వరకు తదుపరి స్వాతి నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 16 నుండి 1:00 మధ్య కలదు సర్యైయికాదశి పర్వదినం సోమవారం చిత్తా నక్షత్రం ముద్గర యోగం మరణము స్వాతి ద్వజయొగం రాజ్య లాభం కనుక మధ్యాహ్నం 1 గంట తర్వాత ప్రయాణాలు అనుకూలం శివకేశవుల మధ్య భేదం చూపరాదు శివకేశవులు ఇద్దరి బంధం చాలా గొప్పది ఒకరిని ఎక్కువ చేసి మరొకరిని తక్కువ చేయడం వల్ల సూర్య చంద్రులు ఉన్నంతవరకు నరకంలో ఉంటారని అన్ని పురాణాలు చెబుతున్నాయి మగ శిశువు జన్మించిన 12వ దినమందు ఆడపిల్ల జన్మించిన 13వ దినమందు ఉయ్యాల యందు ఉంచుట మంచిది అప్పుడు నక్షత్ర తిధి వారాల విచారణ అవసరం లేదు గృహములో ఎవరైనా చనిపోయిన యెడల కొందరు గృహమును కొన్ని నెలలపాటు మూసి పెట్టమని చెబుతారు దీని కొరకు కొద్దిగా డీటెయిల్ గా ఏ వారము ఏ నక్షత్రము ఏ తిధులు మృత్యుసంభవిస్తే మంచి చెడు తెలుసుకుందాం పాడ్యమి చవితి షష్టి సప్తమి దశమి ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఈ తిధులలో ఆదివారం మంగళవారం శుక్రవారం శనివారాల యందు కృత్తిక రోహిణి మృగశిర పునర్వాసు మఖ ఉత్తర చిత్త విశాఖ ఉత్తరాషాడ ధనిష్ట శతభిష పూర్వభద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రాల యందు మృతి సంభవించిన గృహమునకు దోషము కేవలం తిధి వలన దోషం లేదు తిథి వారము వలన స్వల్ప దోషము తిధి వార నక్షత్రములు కలిస్తే సంపూర్ణ దోషము ఇది తెలుసుకొని గృహమును మూడు నెలలపాటు వదిలి తర్వాత శాంతులు చేసుకొని పున: గృహప్రవేశం చేసుకోవలెను ఏకాదశి పర్వదినం నాడు గురువు ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే భూప్రదక్షిణ చేసిన సమాన ఫలితం పొందుతారు సర్వ ఏకాదశి నాడు పేలాల పిండిని పొడిచేసి బెల్లంతో ముద్దలు చేసి వెంకటేశ్వర స్వామికి ఉపవాస దీక్షలో ఉండి సాయంత్రం సమర్పించి విష్ణు సహస్రనామంతో గాని వెంకటేశ్వర వజ్రకవచంతో గాని లేదా గోవింద నామాలతో గానీ ఆ దేవదేవుని ఆరాధించి ప్రసాదముల పంచి పెట్టాలి దీనివలన మనం పంచిన పదార్థంలో గల రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని దివ్య సంవత్సరాలు వైకుంఠంలో ఉండగలుగుతామని గుణవచనము